డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా పదోన్నతులు పొందిన సుమారు 167 మందికి... 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లతో పాటు బదిలీ అయిన మరో 183 మంది సిబ్బందికి జీతాల్లేవని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని... ఆయా సిబ్బందికి జీతాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: