ETV Bharat / city

వ్యాక్సిన్‌ ప్రీ-బిడ్‌ సమావేశానికి కనిపించని స్పందన! - corona updates in adhrapradesh

వ్యాక్సిన్‌ కొనుగోలుకు అంతర్జాతీయ స్థాయిలో పిలిచిన టెండర్‌ ప్రకారం ప్రీ-బిడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న ఎవరూ ముందుకు రాలేదు.

vaccine pre biding in andhra pradesh
vaccine pre biding in andhra pradesh
author img

By

Published : Jun 11, 2021, 7:18 AM IST

వ్యాక్సిన్‌ కొనుగోలుకు అంతర్జాతీయ స్థాయిలో పిలిచిన టెండర్‌ ప్రకారం ప్రీ-బిడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు గురువారం ఎవరూ ముందుకు రాలేదు. తొలిసారి టెండరు పిలిచినప్పుడు మూడు సంస్థల ప్రతినిధులు ప్రీ-బిడ్‌ సమావేశానికి హాజరయ్యారు. కానీ దరఖాస్తు చేయలేదు.

దీంతో మరోసారి పిలిచిన టెండరు ప్రకారం గురువారం ప్రీ-బిడ్‌ సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ ఎవరూ సమావేశానికి రాలేదని అధికారులు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉన్నా.. తాజా పరిణామాల నేపథ్యంలో స్పందన ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:

ఆధార్ లేకున్నా.. వృద్ధాశ్రమాల్లో కొవిడ్ టీకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.