ETV Bharat / city

'దురుద్దేశంతోనే తొలగించారు': హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై కౌంటర్ - SEC removed ordinance news

దురుద్దేశంతోనే ఎస్​ఈసీ పదవి నుంచి తనను తొలగించారని విశ్రాంత ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హైకోర్టులో రిప్లయ్ కౌంటర్ దాఖలు చేశారు.

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar
author img

By

Published : Apr 19, 2020, 7:55 PM IST

ఎస్​ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను ప్రభుత్వం తప్పించిన వ్యవహారం.. మరో మలుపు తీసుకుంది. ఎస్ఈసీగా ఉన్న వారి బాధ్యతల కాలపరిమితిని మూడేళ్లకే కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ మీద.. ప్రభుత్వం వేసిన కౌంటర్​పై.. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఇచ్చే పరిస్థితి లేదని పిటిషన్​లో పేర్కొన్నారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని చెప్పారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ పిటిషన్​ తిరస్కరించాలంటూ.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.