- ఇవాళ, రేపు.. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
- ఇవాళ కృష్ణా డెల్టాకు నీరు విడుదల
- వైకాపా తీరుపై నేడు తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫొటో, వీడియో ప్రదర్శన
- తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నేడు 9వ విడత అఖండ బాలకాండ పారాయణం
- తెలంగాణ రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలో మహిళాదర్భార్
- ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు నేడు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల ఆహ్వానం
- పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
- ఇవాళ నాలుగు రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @09-06-2022 - ap news updates
.
ప్రధాన వార్తలు