- తిరుపతి ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
- తిరుపతిలో ఎర్ర చందనం కేసుల విచారణ కోర్టులను ప్రారంభించననున్న సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ
- ఇవాళ కార్యాచరణ ప్రకటించనున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక
- వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో నేడు మహా సంప్రోక్షణ
- ఈడీ విచారణ నేపథ్యంలో ఏఐసీసీ వర్చువల్ సమావేశం
- జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో బాల నేరస్థుల కస్టడీపై ఇవాళ జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పు
- ఇవాళ భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ-20 మ్యాచ్
NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @08-06-2022 - latest news updates in andhra pradesh
.
నేటి ప్రధాన వార్తలు