- నేడు 'వైఎస్‌ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలు' ప్రారంభం
- రాజధాని రింగ్‌రోడ్ ఆకృతిపై సీఐడీ కేసులో నేడు హైకోర్టు విచారణ
- మాల్ ప్రాక్టీస్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు నిర్ణయం
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- తెలంగాణలో నేటినుంచి అమల్లోకి రానున్న పెరిగిన మద్యం ధరలు
- హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు బంద్
- ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు
- ముంబయి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS గుజరాత్ టైటాన్స్ మ్యాచ్
- ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. జుటామస్(థాయ్‌లాండ్)తో తలపడనున్న భారత బాక్సర్ నిఖత్
- సింగర్ సిద్ శ్రీరామ్, టీవీ షో స్టార్ సుధీర్ పుట్టినరోజు
- రాజయకీయ ప్రముఖులు నీలం సంజీవరెడ్డి జయంతి
News Today: నేటి ప్రధాన వార్తలు @19-05-2022 - ఏపీ వార్తలు
.
News Today