ETV Bharat / city

NEWS TODAY: న్యూస్ టుడే @ 05-07-21 - amaravathi news

..

న్యూస్ టుడే
NEWS TODAY
author img

By

Published : Jul 5, 2021, 7:01 AM IST

  • నేటి నుంచి మున్సిపల్ పాఠశాల్లో ఆన్​లైన్​ పాఠాలు
  • మాన్సాస్​ ట్రస్టులో నేటి నుంచి ఆడిట్​
  • నేటి నుంచి తిరుమలలో ఇంధన ఆడిట్​
  • నేటి నుంచి 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన
  • నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • 566వ రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
  • కొవిన్‌ యాప్‌పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించనున్న మోదీ
  • బాబా రాందేవ్‌ వ్యాఖ్యలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • భారత ప్రఖ్యాత ఇన్వెస్టర్​ రాకేశ్​ జున్​జున్​వాలా బర్త్​ డే
  • క్రీడాకారిణి పీవీ. సింధు పుట్టిన రోజు
  • నటుడు కళ్యాణ్​రామ్​ జన్మదినం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.