ETV Bharat / city

NEWS TODAY: న్యూస్ టుడే @ 04-07-21 - కృష్ణా జిల్లా వార్తలు

..

న్యూస్ టుడే
NEWS TODAY
author img

By

Published : Jul 4, 2021, 7:00 AM IST

  • రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో అల్లూరి 124 జయంతి వేడుకలు
  • 565వ రోజుకు చేరిన అమరావతి రైతుల దీక్ష
  • కడపజిల్లాలో పర్యటించనున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
  • శ్రీశైలంలోని ఆలయంలో శ్రీ స్వామి అమ్మ వార్లకు సాయంత్రం పల్లకీ సేవ
  • గుంటూరు జీజీహెచ్‌లో ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభం
  • కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన
  • మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పుట్టినరోజు
  • వంగవీటి మోహనరంగా జయంతి
  • ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న పుష్కర్​సింగ్​
  • మాజీ ప్రధాని గుల్జారీలాల్​ నంద జయంతి
  • స్వామి వివేకానంద వర్ధంతి
  • సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.