ETV Bharat / city

NEWS TODAY: న్యూస్ టుడే @ 01-07-21 - అమరావతి వార్తలు

NEWS TODAY: న్యూస్ టుడే @ 01-07-21

న్యూస్ టుడే
న్యూస్ టుడే
author img

By

Published : Jul 1, 2021, 7:00 AM IST

  • నేడు వైఎస్సార్‌ బీమా పథకం ప్రారంభం
  • 'పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపనలు
  • సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
  • నిరుద్యోగ, విద్యార్థి సంఘాలతో నేడు వర్చువల్‌గా నారా లోకేశ్‌ సమావేశం
  • రాష్ట్రంలో నేటి నుంచి వారం రోజుల పాటు కర్ఫ్యూ వేళల్లో మార్పులు
  • నేడు ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బంద్‌
  • పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు నేడు అదనపు ఆర్థికసాయం అందజేత
  • శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయ వేళల్లో మార్పు
  • నేటి నుంచి పాపికొండల పర్యాటకం ప్రారంభం
  • నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
  • తెలంగాణలోని ఉమ్మడి వరంగల్​ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
  • నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు
  • ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్​డీవో ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి పుట్టినరోజు
  • బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి బర్త్​ డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.