ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 24-05-2021 - latest news today

నేటి ప్రధాన వార్తలు @ 24-05-2021

news today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : May 24, 2021, 7:06 AM IST

  • నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా.. 3 రోజులు కొనసాగనున్న కార్యక్రమం
  • దూసుకొస్తున్న యాస్ తుపాను.. నేడు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం
  • యాస్ తుపాను నేపథ్యంలో ఏపీ, బంగాల్, ఒడిశా, తమిళనాడు సీఎంలతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష
  • విశాఖలో డా.సుధాకర్ కుటుంబసభ్యులకు నారా లోకేశ్ పరామర్శ
  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు సందర్శించనున్న తెదేపా నేతలు
  • ఏడో రోజుకు చేరిన తిరుపతి గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
  • తెలంగాణలోని యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 524వ రోజుకు చేరిన రైతులు, మహిళల నిరసనలు
  • ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రిపాల్ జన్మదినం
  • నేటి నుంచి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్
  • నటి, దర్శకురాలు జీవితారాజశేఖర్ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.