ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 23-05-2021 - news today

నేటి ప్రధాన వార్తలు @ 23-05-2021

news today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : May 23, 2021, 7:03 AM IST

  • నేటి నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు.
  • అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
  • ప్రభుత్వ వైఖరికి నిరసనగా భాజపా నిరసనలు
  • విశాఖలో డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను పరామర్శించనున్న లోకేశ్‌
  • 523వ రోజుకు చేరిన రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన
  • తెలంగాణలోని యాదాద్రిలో నేటి నుంచి లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు
  • దర్శకుడు కే.రాఘవేంద్రరావు, ప్రముఖ నటుడు చంద్రమోహన్​ పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.