- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం
- రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు
- అనంతపురం JNTU కాన్వకేషన్ వేడుకల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్, మంత్రి ఆదిమూలపు సురేశ్
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 494వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం.
- ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నవనీత కృష్ణాలంకారంలో దర్శన మివ్వనున్న కోదండరాముడు, సాయంత్రం హనుమత్సేవ
- ముంబయి వేదికగా రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్
- క్రికెటర్ సచిన్ తెందూల్కర్ పుట్టినరోజు
- నటుడు వరుణ్ ధావన్ జన్మదినం
నేటి ప్రధాన వార్తలు 24-04-21 - andhrapradhesh latest news
.
నేటి ప్రధాన వార్తలు