- కృష్ణాజిల్లాలో ఉత్తమ వాలంటీర్లను సన్మానించనున్న సీఎం జగన్
- ఉప ఎన్నిక ప్రచారం: తిరుపతిలో నేడు తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌షో
- నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా బహిరంగ సభ
- శ్రీశైలంలో మూడో రోజుకు చేరిన ఉగాది మహోత్సవాలు
- పులివెందులకు సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసులో అనుమానితులను విచారణ చేసే అవకాశం
- ఐఎంస్ కుంభకోణంపై తెలంగాణలో దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ్టి నుంచి ఒక్కొక్కర్ని ప్రశ్నించనున్న ఈడీ
- నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోరా
- ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ మధ్య మ్యాచ్
- రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడీ చిత్ర టీజర్ విడుదల
- అడవిశేషు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చిత్ర టీజర్ విడుదల
నేటి ప్రధాన వార్తలు: 12-04-2021 - ఈరోజు వార్తలు
నేటి ప్రధాన వార్తలు: 12-04-2021
నేటి ప్రధాన వార్తలు
- కృష్ణాజిల్లాలో ఉత్తమ వాలంటీర్లను సన్మానించనున్న సీఎం జగన్
- ఉప ఎన్నిక ప్రచారం: తిరుపతిలో నేడు తెదేపా అధినేత చంద్రబాబు రోడ్‌షో
- నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా బహిరంగ సభ
- శ్రీశైలంలో మూడో రోజుకు చేరిన ఉగాది మహోత్సవాలు
- పులివెందులకు సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసులో అనుమానితులను విచారణ చేసే అవకాశం
- ఐఎంస్ కుంభకోణంపై తెలంగాణలో దర్యాప్తు ముమ్మరం.. ఇవాళ్టి నుంచి ఒక్కొక్కర్ని ప్రశ్నించనున్న ఈడీ
- నేడు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోరా
- ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ మధ్య మ్యాచ్
- రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడీ చిత్ర టీజర్ విడుదల
- అడవిశేషు ప్రధాన పాత్రలో నటించిన మేజర్ చిత్ర టీజర్ విడుదల
Last Updated : Apr 12, 2021, 6:53 AM IST