ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 03-04-2021 - ప్రముఖ వార్తలు

నేటి ప్రధాన వార్తలు: 03-04-2021

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Apr 3, 2021, 7:09 AM IST

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ అంశంపై నేడు హైకోర్టులో విచారణ
  • తిరుపతిలో ఉపఎన్నికల ప్రచార పర్వం ప్రారంభించనున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
  • తిరుమతిలోని కోమల్ రెడ్డి కూడలి మీదుగా శంకరంబాడి విగ్రహం వరకు పవన్ కల్యాణ్ పాదయాత్ర
  • నేడు తమిళనాడు, కేరళలో అమిత్​ షా సుడిగాలి పర్యటన
  • నేడు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జన్మదినం
  • నేడు నటి, పొలిటిషియన్ జయప్రద పుట్టిన రోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.