ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 12-02-2021 - Todays Latest News

నేటి ప్రధాన వార్తలు: 12-02-2021

నేటి ప్రధాన వార్తలు 12-02-2021
నేటి ప్రధాన వార్తలు 12-02-2021
author img

By

Published : Feb 12, 2021, 7:02 AM IST

  • నేటి నుంచి నెలాఖరు వరకు విశాఖ ఉక్కు కర్మాగార సంఘాల రిలే నిరాహార దీక్షలు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్న వైకాపా ఎంపీలు
  • స్టీల్‌, సిమెంట్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన
  • ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసుపై అత్యవసర విచారణ
  • నేటితో ముగియనున్న తొలి విడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు
  • బడ్జెట్​పై నేడు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం
  • తొలి సీఎన్​జీ ట్రాక్టర్​ను ఆవిష్కరించినున్న కేంద్రమంత్రి నితన్​ గడ్కరీ
  • రెండు రోజుల పర్యటన కోసం రాజస్థాన్​కు వెళ్లనున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ​
  • ఉత్తర్​ప్రదేశ్​లో ప్రారంభం కానున్న కిసాన్​ మహా పంచాయత్​ల నిర్వహణ
  • భద్రాద్రి రామయ్య బంగారు కవచాలతో భక్తులకు దర్శనం
  • ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.