ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 11-01-2020 - ఆంధ్రప్రదేశ్ నేటి వార్తలు

నేటి ప్రధాన వార్తలు: 11-01-2020

NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 11, 2021, 6:51 AM IST

Updated : Jan 11, 2021, 8:00 AM IST

⦁ కరోనా వ్యాక్సిన్ పంపిణీపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

⦁ నెల్లూరులో 'అమ్మఒడి' రెండో విడత ప్రారంభం

⦁ స్థానిక సంస్థల ఎన్నికలపై పిటిషన్.. హైకోర్టులో విచారణ జరిగే అవకాశం

⦁ ఈడీ ప్రత్యేక కోర్టులో ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

⦁ అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై నేడు తీర్పు వెల్లడించనున్న సికింద్రాబాద్ కోర్టు

⦁ విజయవాడలో గోపూజ కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిచుంచునగిరి మఠాధిపతి స్వామి నిర్మలానంద

⦁ తిరుపతి నుంచి హుబ్బల్లి, కలబురగికి విమానాల రాకపోకలు ప్రారంభం

⦁ శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

⦁ అసోంలో పర్యటించనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

⦁ నూతన జాతీయ విద్యావిధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష

⦁ రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ

⦁ బీఎంసీ నోటీసులను సవాల్‌ చేస్తూ నటుడు సోనూసూద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

⦁ ట్రంప్‌ అభిశంసన తీర్మానాన్ని డెమోక్రట్లు సెనేట్‌లో ప్రవేశపెట్టే అవకాశం

⦁ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు

⦁ టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు

Last Updated : Jan 11, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.