ETV Bharat / city

న్యూస్ టుడే: 29-12-2020 - నేటి ప్రధాన వార్తలు

న్యూస్ టుడే: 29-12-2020

News Today 29-12-2020
News Today 29-12-2020
author img

By

Published : Dec 29, 2020, 7:00 AM IST

  • రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ , వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు.. నేడు విడుదల చేయనున్న సీఎం
  • నేడు కృష్ణా జిల్లాలో కొనసాగనున్న కరోనా వాక్సిన్ డ్రై రన్
  • రైతు సమస్యలపై నేడు అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ
  • నేడు దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఎంసెట్ కౌన్సెలింగ్‌
  • ఇంద్ర కీలాద్రిపై కొనసాగుతున్న ఆరుద్రోత్సవాలు
  • శ్రీశైలం మల్లన్నకు వార్షిక ఆరుద్రోత్సవం
  • ఈడీఎఫ్​సీ కారిడార్​ను ప్రారంభించనున్న మోదీ
  • దిల్లీ సరిహద్దుల్లో 34వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • ఆస్ట్రేలియా - భారత్ రెండో టెస్టు నాలుగో రోజు
  • బాలీవుడ్​ భామ ట్వింకిల్​ ఖన్నా పుట్టినరోజు
  • బాలీవుడ్​ నటుడు రాజేష్​ ఖన్నా జన్మదినం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.