ETV Bharat / city

Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,169 కొవిడ్​ కేసులు, 53 మరణాలు - కరోనా కేసుల వార్తలు

corona cases
కొవిడ్​ కేసులు
author img

By

Published : Jun 22, 2021, 4:04 PM IST

Updated : Jun 22, 2021, 4:47 PM IST

15:56 June 22

నిన్నటితో పోల్చితే పెరిగిన కరోనా కేసులు

corona cases
కొవిడ్​ కేసుల వివరాలు

రాష్ట్రంలో కొత్తగా 4,169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే వెయ్యికి పైగా కేసులు పెరిగాయి. వైరస్​ బారి నుంచి మరో 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 53,880 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరిలో 659, చిత్తూరులో 472 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం, తూర్పుగోదావరి  జిల్లాలో ఆరుగురు చొప్పున మరణించారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి: మాన్సాస్‌ ట్రస్ట్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వివరాలు బహిర్గతం చేయాలి: అశోక్‌ గజపతిరాజు

Last Updated : Jun 22, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.