ETV Bharat / city

HIGH COURT JUDGES: హైకోర్టుకు నూతన న్యాయమూర్తులు.. కేంద్ర న్యాయశాఖ ఆదేశాలు - అమరావతి తాజా వార్తలు

రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర తరువాత ఉత్తర్వులు జారీ అయ్యాయి.

HIGH COURT JUDGES
HIGH COURT JUDGES
author img

By

Published : Dec 6, 2021, 11:42 PM IST

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మథరావు, బి.భానుమతి నియమితులయ్యారు. వీరిని నూతన హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ.. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇదీ చదవండి:

RTC EU On Employees Agitation: ఉద్యోగ సంఘాల ఆందోళనలో పాల్గొంటాం: ఆర్టీసీ కార్మిక సంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.