తెలంగాణలో గడచిన 24 గంటల్లో.. 1602 మందికి కరోనా సోకింది. వీరితో కలిపి కేసుల సంఖ్య.. 2, 47. 284కు తాజా బులెటిన్ ప్రకారం.. 982 మంది కోలుకున్నారు. వారి సంఖ్య మొత్తంగా.. 2, 26, 646కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 16,522 మంది బాధితులున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 295 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.