ETV Bharat / city

7న తెలంగాణ హైకోర్టు నూతన సీజే ప్రమాణ స్వీకారం - telangana high court new cj justice hima kohli

ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్​ హిమా కోహ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై.. ఆమెతో ప్రమాణం చేయించనున్నారు.

telangana high court new cj
ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు నూతన సీజే ప్రమాణ స్వీకారం
author img

By

Published : Jan 3, 2021, 1:13 PM IST

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాజ్​భవన్​లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... జస్టిస్ హిమా కోహ్లిచే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:

రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలి: స్వరూపానందేంద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.