ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు, 6 మరణాలు - Corona Cases Details

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదవ్వగా.. మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 13 వేల 84కు చేరింది. ఇప్పటివరకు 12 వందల 28 మంది మహమ్మారికి బలయ్యారు.

CORONA
CORONA
author img

By

Published : Oct 12, 2020, 12:54 PM IST

తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదవ్వగా.. మరో ఆరుగురు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 13 వేల 84కు చేరింది. ఇప్పటివరకు 12 వందల 28 మంది మహమ్మారికి బలయ్యారు. తాజాగా 2 వేల 214 మంది వైరస్‌ను జయించారు. ఇప్పటివరకు లక్షా 87 వేల 342 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 24 వేల 514 యాక్టివ్‌ కేసులుండగా.. 20 వేల మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 228 మందికి కరోనా సోకింది. మేడ్చల్‌లో 84 మందికి, రంగారెడ్డిలో 68 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. కరీంనగర్‌లో 67, నల్గొండ 46, సంగారెడ్డి 44 కేసులు నమోదయ్యాయి.

CORONA
తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు, 6 మరణాలు

ఇదీ చదవండి: అమరావతి గడ్డపైన గడ్డి కూడా తొలగించలేరు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.