ETV Bharat / city

NCSC: రాష్ట్రంలో మతమార్పిడులపై విచారణకు ఆదేశించిన జాతీయ ఎస్సీ కమిషన్

national commission for scheduled caste
మతమార్పిడులపై జాతీయ ఎస్సీ కమిషన్
author img

By

Published : Jul 21, 2021, 6:31 PM IST

Updated : Jul 21, 2021, 7:33 PM IST

18:25 July 21

మతమార్పిడులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశాలు

రాష్ట్రంలో మతమార్పిడుల ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. ఎస్సీలను పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ ,ఎస్టీ హక్కుల జాతీయ కార్యదర్శి కె.నాగరాజు ఫిర్యాదుకు కమిషన్​ స్పందించింది. పూర్తిస్థాయి విచారణ చేసి 15 రోజుల్లో సమగ్ర నివేది ఇవ్వాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

Night curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

Last Updated : Jul 21, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.