ETV Bharat / city

వైకాపా అబద్దాలు చెబుతోంది... అసలు నిజం ఏంటంటే..! - నారా లోకేశ్ న్యూస్

ప్రజా రాజధానికి సంబంధించిన నిజాలు చెప్పులేసుకునేలోపు వైకాపా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయని నారా లోకేశ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు. అమరావతి గురించి అసలు నిజాలు ఏంటో చూడండి అంటూ కొన్ని ఫొటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు.

lokesh tweets
lokesh tweets
author img

By

Published : Jan 17, 2020, 3:21 PM IST

  • ప్రజా రాజధానికి సంబంధించిన నిజాలు చెప్పులేసుకునే లోపు వైకాపా అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి. అమరావతిని చంపేయడానికి వైకాపా చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. కానీ నిజాలను ఎక్కువ కాలం దాయగలం అని @ysjagan గారు కన్న కల.. కలగానే మిగిలిపోయింది. (1/3) pic.twitter.com/OSLcap6adq

    — Lokesh Nara (@naralokesh) January 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

.

Intro:Body:

వైకాపా అబద్దాలు చెబుతోంది.. అసలు నిజం ఇదే... ప్రజా రాజధానికి సంబంధించిన నిజాలు చెప్పులేసుకునే లోపు వైకాపా..అబద్దాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయని నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అసలు నిజం ఏంటో చూడండి అంటూ...కొన్ని ఫొటోలను పోస్టు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.