ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో గ్రహించాలని లోకేశ్ ట్వీట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు తెదేపా హయాంలో 6.49 లక్షల మందికి రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని...రూ.264 కోట్లు ఇస్తూ రూ.72 కోట్లను మిగుల్చుకున్నారని ఆరోపించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి: లోకేశ్ - అగ్రిగోల్డ్ వార్తలు
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.1,100 కోట్లు ఇస్తామని.. 5 నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారని ట్వీట్ చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి:లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో గ్రహించాలని లోకేశ్ ట్వీట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు తెదేపా హయాంలో 6.49 లక్షల మందికి రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని...రూ.264 కోట్లు ఇస్తూ రూ.72 కోట్లను మిగుల్చుకున్నారని ఆరోపించారు.
sample description