Lokesh on Power Holiday: పరిశ్రమలకు ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. "హాలిడే సీఎం జాలీ రెడ్డి పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పొచ్చంటూ ట్వీట్ చేశారు. "క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో జగన్ మూడేళ్ల పాలన సాగింది" అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధికి శాశ్వతంగా హాలిడే ప్రకటించిన జాలీ రెడ్డి సీఎం జగన్.. అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
-
హాలిడే సీఎం జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో... క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో శాశ్వతంగా రాష్ట్రంలో అభివృద్ధికి హాలిడే.#BaadudeBaaduduByJagan pic.twitter.com/CaeZypJGbJ
— Lokesh Nara (@naralokesh) April 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">హాలిడే సీఎం జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో... క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో శాశ్వతంగా రాష్ట్రంలో అభివృద్ధికి హాలిడే.#BaadudeBaaduduByJagan pic.twitter.com/CaeZypJGbJ
— Lokesh Nara (@naralokesh) April 8, 2022హాలిడే సీఎం జాలీ రెడ్డి మూడేళ్ళ పాలన మూడు ముక్కల్లో... క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో శాశ్వతంగా రాష్ట్రంలో అభివృద్ధికి హాలిడే.#BaadudeBaaduduByJagan pic.twitter.com/CaeZypJGbJ
— Lokesh Nara (@naralokesh) April 8, 2022