ETV Bharat / city

పాలెం శ్రీకాంత్​రెడ్డి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి - Palem Srikanth Reddy passes away

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్​రెడ్డి మరణం పట్ల నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

Nara Lokesh
Nara Lokesh
author img

By

Published : Aug 12, 2020, 8:42 PM IST

  • Deeply saddened by the sudden demise of Palem Srikanth Reddy Garu. He was a man of integrity, honesty and fairness. I have had many enlightening conversations with him and remember him to be extremely warm and affable. We will miss him dearly. My condolences to his family. pic.twitter.com/xML730LYNa

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్​రెడ్డి ఆకస్మిక మరణం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలచివేసిందని అన్నారు.

శ్రీకాంత్​రెడ్డి... చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎంతో స్నేహంగా ఉండే వ్యక్తి మరణాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

శిరోముండనం కేసు.. తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.