ETV Bharat / city

సాగర్‌ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్ గెలుపు - nagarjuna sagar by poll result

nagarjuna sagar
nagarjuna sagar
author img

By

Published : May 2, 2021, 8:57 AM IST

Updated : May 2, 2021, 2:56 PM IST

14:43 May 02

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస విజయం

సాగర్‌లో 20 రౌండ్ల తర్వాత తెరాసకు 15,035 ఓట్ల ఆధిక్యం

రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి

డిపాజిట్‌ కోల్పోయిన భాజపా

14:26 May 02

  • సాగర్‌లో 18 రౌండ్ల తర్వాత తెరాసకు 13,324 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 18వ రౌండ్‌లో తెరాస 4,074, కాంగ్రెస్ 2,259 ఓట్లు

14:20 May 02

  • సాగర్‌లో 17 రౌండ్ల తర్వాత తెరాసకు 11,509 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 17వ రౌండ్‌లో తెరాస 3,772, కాంగ్రెస్ 2,349 ఓట్లు
  • సాగర్: 17 రౌండ్లలో తెరాస 59,707, కాంగ్రెస్ 48,198, భాజపా 5,570 ఓట్లు

13:33 May 02

  • సాగర్‌లో 16 రౌండ్ల తర్వాత తెరాసకు 10,086 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 16వ రౌండ్‌లో తెరాస 3,231, కాంగ్రెస్ 3,475 ఓట్లు
  • సాగర్: 16 రౌండ్లలో తెరాస 55,935, కాంగ్రెస్ 45,849, భాజపా 5,394 ఓట్లు

13:14 May 02

  • సాగర్‌లో 15 రౌండ్ల తర్వాత తెరాసకు 9,842 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 15వ రౌండ్‌లో తెరాస 3,203, కాంగ్రెస్ 2,787 ఓట్లు
  • సాగర్: 15 రౌండ్లలో తెరాస 52,460, కాంగ్రెస్ 42,618, భాజపా 5,216 ఓట్లు
     
13:01 May 02

  • సాగర్‌లో 14 రౌండ్ల తర్వాత తెరాసకు 9,426 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 14వ రౌండ్‌లో తెరాస 2,734, కాంగ్రెస్ 3,817 ఓట్లు
  • సాగర్: 14 రౌండ్లలో తెరాస 49,257, కాంగ్రెస్ 39,831, భాజపా 5,072 ఓట్లు

12:40 May 02

సాగర్@13వ రౌండ్

సాగర్‌లో 13 రౌండ్ల తర్వాత తెరాసకు 10,509 ఓట్ల ఆధిక్యం

సాగర్: 13వ రౌండ్‌లో తెరాస 3,766, కాంగ్రెస్ 3,546 ఓట్లు

సాగర్: 13 రౌండ్లలో తెరాస 46,523, కాంగ్రెస్ 36,014, భాజపా 4,804 ఓట్లు

12:21 May 02

  • సాగర్‌లో 12 రౌండ్ల తర్వాత తెరాసకు 10,289 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 12వ రౌండ్‌లో తెరాస 3,833, కాంగ్రెస్ 2,578 ఓట్లు

12:14 May 02

  • సాగర్‌లో 11 రౌండ్ల తర్వాత తెరాసకు 9,034 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 11వ రౌండ్‌లో తెరాస 3,395, కాంగ్రెస్ 2,325 ఓట్లు
  • సాగర్: 11 రౌండ్లలో తెరాస 38,924, కాంగ్రెస్ 29,890, భాజపా 3,649 ఓట్లు

11:53 May 02

  • సాగర్‌లో 10 రౌండ్ల తర్వాత తెరాసకు 7,964 ఓట్ల ఆధిక్యం
  • సాగర్‌లో పదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 175 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 10వ రౌండ్‌లో తెరాస 2,991, కాంగ్రెస్ 3,166 ఓట్లు
  • సాగర్: 10 రౌండ్లలో తెరాస 32,538, కాంగ్రెస్ 24,399, భాజపా 2,879 ఓట్లు

11:49 May 02

  • సాగర్@9వ రౌండ్
  • సాగర్‌లో 9 రౌండ్ల తర్వాత తెరాసకు 8,139 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 9వ రౌండ్‌లో తెరాస 2,205, కాంగ్రెస్ 1,954 ఓట్లు
  • సాగర్: 9 రౌండ్లలో తెరాస 32,538, కాంగ్రెస్ 24,399, భాజపా 2,879 ఓట్లు

11:29 May 02

సాగర్@8వ రౌండ్

  • సాగర్‌లో 8 రౌండ్ల తర్వాత తెరాసకు 7,888 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 8వ రౌండ్‌లో తెరాస 3,249, కాంగ్రెస్ 1,893 ఓట్లు
  • సాగర్: 8 రౌండ్లలో తెరాస 30,333, కాంగ్రెస్ 22,445, భాజపా 2,710 ఓట్లు
     
11:05 May 02

  • సాగర్‌లో 7 రౌండ్ల తర్వాత తెరాసకు 6,532 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 7వ రౌండ్‌లో తెరాస 4,022, కాంగ్రెస్ 2,607 ఓట్లు
  • సాగర్: 7 రౌండ్లలో తెరాస 27,084, కాంగ్రెస్ 20,552, భాజపా 2,112 ఓట్లు

11:02 May 02

  • సాగర్‌లో 6 రౌండ్ల తర్వాత తెరాసకు 5,177 ఓట్ల ఆధిక్యం
    సాగర్: 6వ రౌండ్‌లో తెరాస 3,382, కాంగ్రెస్ 2,676 ఓట్లు
  • సాగర్: 5 రౌండ్లలో తెరాస 19,073, కాంగ్రెస్ 14,896, భాజపా 850 ఓట్లు

10:38 May 02

సాగర్‌లో 5 రౌండ్ల తర్వాత తెరాసకు 4,177 ఓట్ల ఆధిక్యం

సాగర్: 5వ రౌండ్‌లో తెరాస 3,382, కాంగ్రెస్ 2,676 ఓట్లు

సాగర్: 5 రౌండ్లలో తెరాస 19,073, కాంగ్రెస్ 14,896, భాజపా 850 ఓట్లు

10:34 May 02

  • సాగర్‌లో 4 రౌండ్ల తర్వాత తెరాసకు 3,471 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: 4 రౌండ్లలో తెరాస 15,691, కాంగ్రెస్ 12,220, భాజపా 776 ఓట్లు
  • సాగర్: 4వ రౌండ్‌లో తెరాస 3,421, కాంగ్రెస్ 3,052 ఓట్లు

10:14 May 02

  • సాగర్‌లో 3 రౌండ్ల తర్వాత తెరాసకు 2,487 ఓట్ల ఆధిక్యం
  • సాగర్: మూడో రౌండ్‌లో తెరాస 3,421, కాంగ్రెస్ 3,052 ఓట్లు
  • సాగర్: 3 రౌండ్లలో తెరాస 11,505, కాంగ్రెస్ 9,018, భాజపా 509 ఓట్లు

10:01 May 02

సాగర్‌లో 2 రౌండ్ల తర్వాత తెరాసకు 2,118 ఓట్ల ఆధిక్యం

సాగర్: రెండో రౌండ్‌లో తెరాస 3,854, కాంగ్రెస్ 3,113 ఓట్లు

సాగర్: 2 రౌండ్లలో తెరాస 8084, కాంగ్రెస్ 5,966, భాజపా 291 ఓట్లు

09:15 May 02

తెరాసకు 1,377 ఓట్ల ఆధిక్యం

సాగర్‌లో తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌ ఆధిక్యం

సాగర్‌లో తొలి రౌండ్‌లో తెరాసకు 1,377 ఓట్ల ఆధిక్యం

సాగర్: తొలి రౌండ్‌లో తెరాస 4,230, కాంగ్రెస్ 2,853 ఓట్లు

సాగర్: తొలి రౌండ్‌లో భాజపా 157, తెదేపా 59 ఓట్లు

08:53 May 02

sagar live

  • తెలంగాణ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్​
  • తొలుత గుర్రంపోడు.. చివరన త్రిపురారం మండల ఓట్ల లెక్కింపు
  • గత నెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్
  • రెండు హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్​
  • మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
  • ప్రతి టేబుల్‌కు ఐదుగురు చొప్పున సిబ్బంది
  • సాగర్‌ ఉపఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు 1,89,782
  • సాగర్ ఉపఎన్నికలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,388
  • ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం
  • సాగర్‌ ఉపఎన్నిక బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు

Last Updated : May 2, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.