ETV Bharat / city

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నాబార్డు నిధుల విడుదల

author img

By

Published : May 22, 2020, 11:01 PM IST

రాష్ట్రంలో విత్తనాల సరఫరా కోసం... రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు 200 కోట్ల రూపాయల రుణాన్ని నాబార్డు మంజూరు చేసింది.

nabard 200 crores loan to ap seeds
nabard 200 crores loan to ap seeds

వరి, వేరుశనగ, పెసర, మినప తదితర నాణ్యమైన విత్తనాల సరఫరాకు నాబార్డు 200 కోట్ల రుణాన్ని విడుదల చేసింది. 2020 ఖరీఫ్ సీజన్​కు గాను ఈ నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. 10 లక్షల క్వింటాళ్ల విత్తనాల తయారీకి ఏపీ సీడ్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​కు ఈ నిధులు విడుదలయ్యాయి.

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.