ETV Bharat / city

సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్

రఘురామ పిటిషన్
రఘురామ పిటిషన్
author img

By

Published : Jun 17, 2021, 10:32 PM IST

Updated : Jun 17, 2021, 10:49 PM IST

22:29 June 17

సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్‌

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారనే అంశంపై విచారణ జరపాలని పిటిషన్‌ వేశారు. సీఐడీ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని రఘురామ పిటిషన్​లో వివరించారు. ఇప్పటికే ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్న రఘురామ న్యాయవాది... హైకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు అవసరం లేదని చెప్పారు. సీఐడీ పోలీసుల దాడి అంశంపై పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. 

ఇదీ చదవండీ... మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన హైకోర్టు

Last Updated : Jun 17, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.