ETV Bharat / city

mp raghu rama: థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.. ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్​కు ఎంపీ రఘురామ ఫిర్యాదు - mp raghu rama arrest

cid case on mp raghu rama
mp raghu rama
author img

By

Published : May 31, 2021, 2:58 PM IST

Updated : May 31, 2021, 3:35 PM IST

14:54 May 31

విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు

దిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ (NHRC chairman ) పీసీ పంత్‌ను ఎంపీ రఘురామ( mp raghu rama) కలిశారు. ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు.. విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఛైర్మన్ తెలిపినట్లు సమాచారం.  

ఇదిలా ఉంటే  ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎంపీ రఘురామ కుమారుడు భరత్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది.  ఈ కేసులో  ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి:  Anandayya medicine: ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్.. కానీ..!

Last Updated : May 31, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.