రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ(mp Raghu Rama Krishna Raju Letter to PM Modi) రాశారు. కార్పొరేషన్ల పేరుతో అనేకచోట్ల అప్పులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు రూ.1.35 లక్షల కోట్లకు చేరాయని లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయని.. ఈ అప్పులపై కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
HEAVY RAINS IN AP: నిలువెల్లా జల ఖడ్గపు గాయాలే.. మళ్లీ ఉరుముతున్న వరుణుడు!