ETV Bharat / city

'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు - రెండు నిమిషాలు ఆగండి.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ లోక్​సభ​లో తెలుగులో ప్రసంగించి ఆశ్చర్యపర్చారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమెకు అడ్డుతగిలిన తెలుగు ఎంపీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు
author img

By

Published : Aug 6, 2019, 6:14 PM IST

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్​సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ విపక్ష​ సభ్యులకు ఝలక్ ఇచ్చారు. పున్వరిభజన బిల్లుపై కౌర్ మాట్లాడుతుండగా కొందరు తెలుగు ఎంపీలు అడ్డుతగిలారు. వెంటనే కౌర్ స్పందించి... 'రెండు నిమిషాలు ఆగండి, నేనూ స్వతంత్రంగా గెలిచాను, విపక్ష సభ్యురాలిని కానీ బిల్లుకు మద్దతిస్తున్నాను' అంటూ తెలుగులో కౌంటర్ ఇస్తూ... ప్రసంగాన్ని పూర్తి చేశారు.

లోక్ సభలో మాట్లాడుతున్న ఎంపీ నవనీత్ కౌర్

Intro:రాష్ట్రంలో గోపాలమిత్రలుగా పని చేస్తున్న వారికి గ్రామ సచివాలయాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పాదయాత్ర సమయంలో గోపాలమిత్రలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని వాటిని అమలు చేయాలని కోరారు. అయితే డైరెక్టర్ గోపాలమిత్రలకు ఆ అర్హత లేదని.. వెటర్నరీ అసిస్టెంట్ గా పేరు మార్చి పాలి టెక్నీక్ వాళ్ళతో భర్తీ చేసెలా నిర్ణయించారని గోపాల మిత్రల సంగం నాయకులు శ్రీనివాసరావు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్యం తమను గ్రామ సచివాలయాలలో నేరుగా తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించేంత వరకు ఉద్యమం విరమించబోమని పేర్కొన్నారు....
బైట్ : శ్రీనివాసరావు, గోపాల మిత్రాల సంగం జిల్లా
నాయకులు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.