ETV Bharat / city

'ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి' - రాజ్యసభలో ఎంపీ కనకమేడల తాజా వార్తలు

మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో రాజధానిపై ప్రభుత్వ చర్యలను నియంత్రించాలన్నారు.

mp kanakamedala
mp kanakamedala
author img

By

Published : Sep 22, 2020, 2:37 PM IST

ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోండి: ఎంపీ కనకమేడల

ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకుని.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నియంత్రించాలని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో గళమెత్తారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.