ETV Bharat / city

'పునర్విభజనతోనే జమ్ము కశ్మీర్ అభివృద్ధి' - "పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి"

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్​సభలో తెదేపా మద్దతు పలికింది. ఈ బిల్లు జమ్ము కశ్మీర్ అభివృద్ధికి, ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.

"పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి:ఎంపీ గల్లా
author img

By

Published : Aug 6, 2019, 4:49 PM IST

"పునర్విభజనతోనే జమ్ముకశ్మీర్ అభివృద్ధి:ఎంపీ గల్లా
జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుకు తెదేపా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్​సభలో తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మా పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. ఈ బిల్లు జమ్ము కశ్మీర్ ప్రగతికి మార్గం సుగమం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జమ్ముకశ్మీర్ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేశారు..అయినా అక్కడ ఉగ్రవాదం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి మార్గసూచి ప్రకారం కేంద్రం ముందుకెళ్లాలని పేర్కొన్నారు.

Intro:ap_20_06_grama_valenteer_trining_jaggaiahpeta_ap10047

Body:గ్రామ వాలంటీర్లకు శిక్షణ

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి,. 8008574712, అనుసంధాన కర్తగా వ్యవహరించాలి. గ్రామ పట్టణ వాలంటీర్ గా నియమితులైన వారంతా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల ను ప్రజలకు చేరవేయడంలో అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. మంగళవారం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల కేంద్రాల్లో వార్డు గ్రామ వాలంటీర్ గా ఎంపికైన 1320 పందికి శిక్షణా కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటిని ప్రజలకు ఏ విధంగా చేర్చాలనే విషయాలపై వాలంటీర్లకు అధికారులు సూచనలు చేశారు. రు వాలంటీర్లుగా విధులు బాధ్యతలు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం గా కాకుండా గ్రామానికి సేవ చేస్తున్నామని భావంతో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు వాలంటీర్లు నియమ నిబంధనలకు లోబడి పని చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తద్వారా ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని ని తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.