ETV Bharat / city

'ఏ-14గా ఉన్న కార్తీక్​కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయి..?' - ESI Scam in ap news

ఈఎస్​ఐ స్కామ్​లో ఏ-14గా ఉన్న కార్తీక్​కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రశ్నించారు. స్కామ్ వెనుక ఉన్న బెంజ్ మినిస్టర్ జయరామ్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

MLC MAnthena Satyanarayana Raju fires On Jayaram over ESI Scam
'ఏ-14గా ఉన్న కార్తీక్​కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయి..?'
author img

By

Published : Sep 18, 2020, 11:25 PM IST

ఒక పక్క ఈఎస్ఐ స్కామ్​పై విచారణ జరుగుతుంటే... ఈ కేసులో ఏ-14గా ఉన్న కార్తీక్​కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రశ్నించారు. మంత్రి జయరామ్ విజయవాడ వస్తే ఆయన ఉండడానికి, విలాసాలకు అయ్యే ఖర్చు కార్తీక్ ఎందుకు భరించాడని నిలదీశారు. ఖరీదైన బెంజ్ కారుని మంత్రి కొడుకు ఈశ్వర్​కి కార్తీక్ బర్త్ డే గిఫ్ట్​గా ఎందుకు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. స్కామ్ వెనుక ఉన్న బెంజ్ మినిస్టర్ జయరామ్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పేకాట కింగ్, ల్యాండ్ గ్రాబర్, ఈఎస్ఐ స్కామ్ స్టార్ జయరామ్​పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గుమ్మనూరు గూడుపుఠాణి పేరిట ఓ వీడియోను మంతెన ట్విట్టర్‌లో విడుదల చేశారు.

ఇదీ చదవండీ... భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.