తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలోని 33వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
నగరవాసులంతా తమ భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి: ఓట్లు గల్లంతయ్యాయని బాధితుల ఆందోళన