ETV Bharat / city

కరోనా వ్యాప్తి నివారణపై.. మంత్రుల కమిటీ సమావేశం వాయిదా - ఏపీలో కరోనా నియంత్రణపై మంత్రుల రివ్యూ

కరోనా వ్యాప్తి నివారణ, బ్లాక్‌ఫంగస్‌ కేసులపై మంత్రుల కమిటీ సమావేశం.. వాయిదా పడింది. వచ్చే వారం ఈ భేటీ జరిగే అవకాశం ఉంది.

ministers committer meeting on corona regulation
ministers committer meeting on corona regulation
author img

By

Published : Jun 11, 2021, 11:47 AM IST

కరోనా వ్యాప్తి నివారణ, బ్లాక్‌ఫంగస్‌ కేసులపై మంత్రుల కమిటీ సమావేశం వాయిదా పడింది. మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో ఈ రోజు భేటీ జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి:

దిల్లీలో సీఎం.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​తో సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.