ETV Bharat / city

'ఆన్​లైన్​ ఆడిటింగ్​ విధానంలో అగ్రభాగాన తెలంగాణ' - మంత్రి హరీశ్​రావు ట్విట్టర్

ఆన్​లైన్ ఆడిటింగ్ విధానంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్ర పంచాయతీరాజ్ తెలిపినట్టు.. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారంటూ.. తమ ఆర్థికశాఖ, ఆడిటింగ్ అధికారులను అభినందించారు.

minister-harish-rao-on-online-auditing
మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Sep 22, 2020, 10:34 AM IST

minister-harish-rao-on-online-auditing
మంత్రి హరీశ్​రావు ట్వీట్

గ్రామ పంచాయతీ లెక్కల్లో పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్ అప్లికేషన్ తీసుకొచ్చిందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఆన్​లైన్ ఆడిటింగ్ విధానంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్ర పంచాయతీరాజ్ తెలిపిందని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

minister-harish-rao-on-online-auditing
మంత్రి హరీశ్​రావు ట్వీట్

తెలంగాణ అమలు చేస్తున్న నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్రం సూచించించిందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపినందుకు ఆర్థికశాఖ, ఆడిటింగ్ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:

సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ అనుసంధానం వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.