ETV Bharat / city

పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళిక: మంత్రి అవంతి - avanthi

దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను గుర్తించి... అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సాగుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. దిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో జరిగిన పర్యాటక మంత్రుల సమావేశంలో అవంతి పాల్గొన్నారు.

minister-avanthi-on-delhi
author img

By

Published : Aug 20, 2019, 3:27 PM IST

పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళిక -మంత్రి అవంతి

కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ నేతృత్వంలో దిల్లీలో పర్యాటక మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. ఏపీ నుంచి సమావేశానికి మంత్రి అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. పర్యాటకరంగంలో కొత్తగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Intro:JK_AP_NLR_01_20_JDA_EENADU_PHONE_IN_RAJA_AVB_AP10134
anc
రైతుల సమస్యలపై ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నెల్లూరు జిల్లా జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు తో ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం, పచ్చిరొట్ట విత్తనాలు, భూసార పరీక్షల పై, వ్యవసాయ శాఖ పథకాల సమస్యలపై ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను ఇప్పటికి ఇప్పటికి కొన్ని తీర్చమని నాలుగైదు రోజుల్లో రైతుల సమస్యలు తీరుతాయని జె డి ఎ ఆయన తెలిపారు.
బైట్, శివ నారాయణ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:ఈనాడు కార్యక్రమం

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.