ETV Bharat / city

'ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి' - anil kumar on rains in ap

ముంపు ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

minister anil kumar on rains in andhra pradesh
మంత్రి అనిల్ కుమార్
author img

By

Published : Oct 13, 2020, 2:09 PM IST

భారీ వర్షాల దృష్ట్యా కృష్ణా, గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ అధికారులతో మంత్రి అనిల్‌ కుమార్ మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.