రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవీకాలంలో చివరిరోజున గవర్నర్‌కు రాసిన లేఖలో.. చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎస్ఈసీ ఉండాలన్న మాటలు.. ఆయన వ్యవహారశైలికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. రాజకీయనేతలతో నిమ్మగడ్డ భేటీ అయ్యి.. అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్ని అన్నారు.
ఇదీ చదవండి: