మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వార్షిక సంపాదన గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.300 కోట్ల (42.9 మిలియన్ డాలర్ల)కు చేరింది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక ఫలితాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. నాదెళ్ల మూలవేతనం 2.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.16.1 కోట్ల) కంటే కాస్త ఎక్కువ ఉండగా, 29.6 మిలియన్ డాలర్లు (రూ.207 కోట్లకు పైగా) స్టాక్ కేటాయింపుల ద్వారా, మరో 10.7 మి.డా. (సుమారు రూ.75 కోట్లు) ఈక్విటీయేతర ప్రోత్సాహకాల కింద, మరో 1.11 లక్షల డాలర్లు (సుమారు రూ.77.7 లక్షలు) ఇతర పరిహారం కింద ఆయనకు లభించినట్లు సీఎన్‌ఎన్ బిజినెస్ వెల్లడించింది. 2017-18లో సత్య నాదెళ్ల అందుకున్న మొత్తం 25.8 మి.డా. (సుమారు రూ.181 కోట్లు) కావడం గమనార్హం.
2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు - satya nadella
2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన 300 కోట్లకు చేరింది. 2017-18లో సత్య నాదెళ్ల అందుకున్న మొత్తం 25.8 మి.డా. (సుమారు రూ.181 కోట్లు) కావడం గమనార్హం.
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్య నాదెళ్ల వార్షిక సంపాదన గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.300 కోట్ల (42.9 మిలియన్ డాలర్ల)కు చేరింది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక ఫలితాలు రాణించడం ఇందుకు ఉపకరించింది. నాదెళ్ల మూలవేతనం 2.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.16.1 కోట్ల) కంటే కాస్త ఎక్కువ ఉండగా, 29.6 మిలియన్ డాలర్లు (రూ.207 కోట్లకు పైగా) స్టాక్ కేటాయింపుల ద్వారా, మరో 10.7 మి.డా. (సుమారు రూ.75 కోట్లు) ఈక్విటీయేతర ప్రోత్సాహకాల కింద, మరో 1.11 లక్షల డాలర్లు (సుమారు రూ.77.7 లక్షలు) ఇతర పరిహారం కింద ఆయనకు లభించినట్లు సీఎన్‌ఎన్ బిజినెస్ వెల్లడించింది. 2017-18లో సత్య నాదెళ్ల అందుకున్న మొత్తం 25.8 మి.డా. (సుమారు రూ.181 కోట్లు) కావడం గమనార్హం.
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899
యాంకర్ వాయిస్ : గుంటూరు చానల్ పొడిగింపునకు మోక్షం లభించింది... రివర్స్ టెండరింగ్ కు ఆదేశాలు జారీ చేసారు... గుంటూరు చానల్ కాలువ సర్వేకు గతప్రభుత్వం రూ.89.5 లక్షల రూపాయలు మంజూరు చేసింది... 2019 వసంవత్సరం జనవరి 10 వతేదీన కాలువ పొడిగింపునకు రూ. 274.53 కోట్లరూపాయలు మంజూరు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది... ప్రభుత్వం మారటంతో గత రెండు రోజులక్రితం (అక్టోబర్ 16 వతేదీ) పనులు రద్దుచేసిన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు ఆదేశాలు జారీచేసింది... గుంటూరు చానల్ పొడిగింపు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల వాసుల దశాబ్దాల కల... దీనికోసం అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నారు... చానల్ పొడిగిస్తే గుంటురు జిల్లా పెదనందిపాడు నుండి ప్రకాశంజిల్లా పర్చూరు నియోజకవర్గం లొని అనేక గ్రామాలకు సాగు, తాగు నీటి సమస్యలు తీరతాయి... రెండు జిల్లాల్లొని 49 గ్రామాలపరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఆయా గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వతపరిషారం లభిస్తుంది. ఎన్నో పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది... కల సాకారమైనట్లేనని కర్షకులంతా భావించారు... ఇంతలో ప్రభుత్వం మారింది.. విధాన నిర్ణయాల్లొ భాగంగా ఆపనులను రద్దుచేసింది... దీంతో ఆసమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.. ప్రాజక్టు ప్రాధాన్యత స్దానిక నాయకులు, యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో... కొత్త సర్కారు పచ్చజెండా ఊపింది.. నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లారాజమోహనరావు, అన్నదాతలు హర్షం వ్యక్తంచేసారు.. పర్చూరు ప్రాంత అన్నదాతల ఆశలు ఎట్టకేలకు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899