ETV Bharat / city

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం: వాతావరణశాఖ - వాతావరణశాఖ వార్తలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రెండు మూడు రోజుల్లో అది వాయుగుండంగా మారడంతో పాటు మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

meteorological department
meteorological department
author img

By

Published : May 13, 2020, 2:48 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మే 15 నాటికి అది వాయుగుండంగా మారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. మరింత బలపడి 16 సాయంత్రానికి తుపానుగా మారి...క్రమంగా వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని వివరించింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి :

రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.