పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 'మెప్మా'కు జాతీయస్థాయి అవార్డు లభించింది. 2018-19లో తీసుకున్న చర్యల్లో జాతీయస్థాయిలోనే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ 'స్పార్క్ ర్యాంకింగ్స్'లో ఈ అవకాశం దక్కింది. దీనికి సంబంధించిన పురస్కారాన్ని దిల్లీలో మెప్మా మిషన్ అదనపు డైరెక్టర్ శివపార్వతి స్వీకరించారు.
ఇదీ చదవండి: 'మెప్మా' కేంద్రంలో మతిస్థిమితం లేని వ్యక్తికి ఆశ్రయం