రాష్ట్రంలో కరోనా నియంత్రణ, టీకాల వేగవంతం, ఇతర అంశాలపై మంత్రివర్గ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన మంత్రివర్గ కమిటీ సమావేశమైంది.
మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, రెమ్డెసివర్ ఇంజక్షన్లు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: