రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంపై నిరసనలు మిన్నంటాయి. మందడంలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. రహదారిపై పడవ పెట్టి నిరసన వ్యక్తంచేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపై పెట్టిన పడవను పోలీసులు బలవంతంగా పక్కకు తప్పించారనీ.. తమకు మద్దతుగా వచ్చేవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ చదవండి..