.
అమరావతిలో 46వ రోజు రైతుల ఆందోళన - అమరావతి రైతుల ఆందోళన న్యూస్
రాజధాని రైతుల ఆందోళన 46 వ రోజుకు చేరింది. మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షలు చేపట్టారు. మందడంలో మూడో రోజూ రైతుల నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నదాతలు స్పష్టం చేశారు.
mandadam farmers protest news
.