ETV Bharat / city

ప్రధాన వార్తలు@11AM - ఏపీ ముఖ్యవార్తలు

.

ప్రధాన వార్తలు@11AM
ప్రధాన వార్తలు@11AM
author img

By

Published : May 31, 2020, 11:00 AM IST

  • సీఎంకు ప్రేమతో

రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్​ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ శిల్పి సైకత శిల్పంతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • పునఃప్రారంభం వాయిదా

జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • ఆదాయానికి గండి

లాక్​డౌన్ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. లాక్​డౌన్​ విధింపుతో ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు ఆగిపోవటంతో... స్టాంపులు, రిజిస్టేషన్ల శాఖ కుదేలయ్యింది. గడిచిన 2 నెలల్లో ఆ శాఖ ఎంత ఆదాయం కోల్పోయిందో తెలుసా..?

  • దర్శనానికి వేళాయె

జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఐదో విడత లాక్‌డౌన్‌ ప్రకటనలో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరిచేందుకు అనుమతించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • వినియోగదారుని విజయం

బజాజ్ ఎలక్ట్రానిక్స్​లో ఓ వ్యక్తి ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేశారు. ఏడాదికే అది పాడయ్యింది. వారంటీ ఉన్నందున మరమ్మతులు చేయాలని విక్రయించిన వారిని సంప్రదించగా ఒకసారి మరమ్మతు చేశారు. మళ్లీ టీవీ పాడయితే తమకు సంబంధం లేదన్నారు. ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 మందికి‬ కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.‬ పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • జీవాయుధమా..!

మహమ్మారి కరోనా వైరస్​ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వైరస్​ చైనా ప్రపంచం మీద ప్రయోగించిన జీవాయుధమని అమెరికా బలంగా విశ్వసిస్తోంది. ఇది జీవాయుధమేనా? తన ఆర్థిక శక్తిని పెంచుకునేందుకు వైరస్​ను చైనానే తయారు చేసిందా?.. ప్రత్యేక కథనం..!

  • అంతరిక్ష యానం..!

అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్ ఎక్స్' చరిత్ర సృష్టించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ఇద్దరు వ్యోమగాములను నింగిలోకి పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • ఆందోళనల రాజ్యం

ఆగ్రరాజ్యమంతా ఆందోళనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

  • పచ్చబొట్టుతో ప్రిన్స్​

సూపర్​స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను రిలీజ్​ చేశారు. ఈ చిత్రానికి 'సర్కారు వారిపాట' అనే పేరు పెట్టారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.