ETV Bharat / city

ఒకే రోజు కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి అండగా ఉందాం : సినీ నటుడు మహేశ్

author img

By

Published : Feb 15, 2021, 3:10 AM IST

ఒకే రోజు కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి అండగా ఉందామని హీరో మహేశ్​‌బాబు ట్విటర్‌ వేదికగా కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో మొక్కలు నాటనున్నారు.

mahesh-babu-support-the-planting-thousands-of-plants-on-feb-17th
ఒకే రోజు కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి అండగా ఉందాం : సినీ నటుడు మహేశ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొందామని... ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేశారు. అందులో భాగంగా కోటిన్నర మొక్కలు నాటే కార్యక్రమానికి అండగా ఉందామని సినీ నటుడు మహేశ్​ ‌బాబు ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

భారీగా మొక్కలు నాటి భూతాపం తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. మొక్కలు నాటడం వలన గ్లోబల్‌ వార్మింగ్‌ను ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చని మహేశ్​ బాబు తెలిపారు.

ఇదీ చదవండి:

మంత్రి కొడాలి నాని మాట్లాడిన వీడియో టేపులు సమర్పించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.